ఇంటర్నేషనల్ Euro 2024: సూపర్ 16 కి చేరిన జార్జియా! పోర్చుగల్‌పై బుధవారం 2-0 తేడాతో విజయం సాధించిన తర్వాత జార్జియా యూరో 2024లో సూపర్ 16కి చేరుకుంది. ఈ విజయం మాజీ సోవియట్ రిపబ్లిక్ మొదటి ప్రదర్శనలో చారిత్రాత్మక విజయం. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UFO: బీ ఎలర్ట్.. ఏలియన్స్ వచ్చేశాయ్.. కలకలం రేపుతున్న నీలిరంగు కాంతి స్పెయిన్‌లో ఆకాశంలో ఒక నీలిరంగు కాంతిని చాలామంది చూశారు. రాత్రి సమయంలో ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తూ భూమివైపు దూసుకు వచ్చిన ఈ కాంతిని కొందరు UFO అని అంటున్నారు. మరికొందరు మాత్రం అదేమీ కాదు ఇది కేవలం ఒక ఉల్క అని కొట్టిపడేస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video : స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో అరుదైన దృశ్యం.. స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. అకస్మాత్తుగా ఇలా జరిగిన ఘటనను చూసి ప్రజలు అవాక్కైపోతున్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Spain : భార్యపై అవినీతి ఆరోపణలు.. స్పెయిన్ ప్రధాని రాజీనామా ! స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు. తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని పేర్కొన్నారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn