Hyderabad: శ్రీ కృష్ణుడి రథానికి కరెంట్ షాక్ ఎలా కొట్టిందంటే..?
హైదరాబాద్ రామాంతాపూర్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్థరాత్రి శ్రీకృష్ణుడి రథానికి కరెంట్ షాక్ తగిలిన ఘటనలో ఆరుగురు మరణించిన ఘటన అందరినీ కలిచివేసింది. అసలు రథానికి కరెంట్ షాక్ ఎలా తగిలిందనే విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
/rtv/media/media_files/2025/08/28/young-man-dies-of-electric-shock-2025-08-28-20-12-39.jpg)
/rtv/media/media_files/2025/08/18/ramantapur-current-shock-2025-08-18-20-33-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-20T154632.548.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ap-rains.jpg)