ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎంను కలిసిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ వి. సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్ధ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామీణ రహదారులకు మహర్దశ.. డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి..! ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక వేశారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: నేడు పవన్ నియోజకవర్గంలో జగన్ ప్రచారం..! జనసేన అధినేత పవన్ నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ చివరి ఎన్నికల ప్రచారం పిఠాపురంలో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారు.. కొణతాల కీలక వ్యాఖ్యలు! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామ కృష్ణ తెలిపారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KCR: కేసీఆర్ ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే? కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు. లోకేష్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు AP BJP: పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వానిదే.! పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ బీజేపీ.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి minister venu: చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారు రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn