USA:100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం..అధ్యక్షుడి చేతిలో తిరుగులేని ఆయుధం
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వెంటనే వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు. వీటిని తక్షణమే అమలు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే అసలేంటీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు? వీటిపై సంతకం చేస్తే ఏమవుతుంది?