New Smartphone: ఓరి దేవుడా.. 10,360mAh బ్యాటరీ, నైట్ విజన్ కెమెరాతో కొత్త ఫోన్.. కిర్రాక్ ఫీచర్లు
ఉలేఫోన్ కంపెనీ మరో కొత్త స్మార్ట్ఫోన్ Ulefone Armor X16ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లో 10,360mAh బ్యాటరీ, IP68, IP69K రేటింగ్ అందించారు. వెనుక వైపు 48MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో కెమెరా, 20MP నైట్ విజన్ లెన్స్ ఉన్నాయి.