Mukesh AMbani: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు
ట్రంప్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముందు అక్కడ విందును ఏర్పాటు చేశారు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా వీటికి సంబంధించిన ఫొటోలు ఇన్స్టాలో షేర్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mukesh-ambani-jpg.webp)
/rtv/media/media_files/2025/01/19/ecV9yfrKVGi3adZGOii0.jpg)
/rtv/media/media_files/2024/11/15/s2LPWXYKPLqzUyJF1ULP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/a-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/neetha-jpg.webp)