Shaji N Karun: ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ కన్నుమూత
మలయాళ లెజెండరీ డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ కన్నూమూశారు. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న షాజీ సోమవారం తుది శ్వాస విడిచారు. పిరవి సినిమాతో కరుణ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. షాజీ చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించింది.