Anirudh: ఆపండి బ్రో! కావ్య మారన్ తో పెళ్లి పై అనిరుధ్ షాకింగ్ రియాక్షన్!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో పెళ్లి వార్తలపై అనిరుధ్ స్పందించారు. "మ్యారేజ్! అహా.... చిల్ అవుట్ గయ్స్. దయచేసి పుకార్లను వ్యాప్తి చేయడం ఆపండి" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క పోస్టుతో పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
/rtv/media/media_files/2025/06/21/sunrisers-hyd-2025-06-21-13-10-51.jpg)
/rtv/media/media_files/2025/06/15/sfNp5YNp3Pp4ONtD1IJE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T161244.394.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T132924.494-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/lara-kavya-maran-jpg.webp)