Kavya Maran : కావ్య పాప ఎట్టకేలకు నవ్వింది. ఐపీఎల్(IPL) లో ఎప్పుడు చూసినా డల్ గా ఫేస్ పెట్టుకొని కనిపించే బ్యూటీ తాజాగా ఎగిరి గంతులేసింది. బాధతో కనిపించే కావ్య బేబీ(Kavya Baby) మొట్ట మొదటిసారి పట్టారని సంతోషంలో మునిగితేలింది. తన సహచరులు, ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా పాప ఫ్యాన్స్ ‘కావ్య పాప నవ్విందోచ్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kavya Maran : ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది!
ఐపీఎల్ బ్యూటీ కావ్య మారన్ చాలా రోజుల తర్వాత పట్టరాని సంతోషంలో మునిగితేలింది. దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో తన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో కావ్య గ్రౌండ్ లోనే గంతులేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Translate this News: