🔴Kaleswaram Project CAG Report: కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం కాగ్ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాళేశ్వరం గురించి భారీగా ఖర్చు పెట్టారు కానీ..పూర్తి ప్రయోజనాలు జరగలేదని కాగ్ లో ఉంది. రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.