BIGG BOSS TELUGU 9: హౌస్‌లోకి వెళ్లగానే లొల్లి పెట్టుకున్న దివ్వెల మాధురి.. మున్ముందు ఇక రణరంగమే!
బిగ్ బాస్ హౌస్‌లోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దమ్ము శ్రీజ తనని పేరు అడుగుతుంది. దీంతో మాధురి హర్ట్ అయి మిగతా హౌస్‌మేట్స్‌కు అడుగు నా పేరు అంటుంది. తెలియక అడిగా అంటే.. మాధురి వచ్చి రాగానే నాతో గొడవ పెట్టుకుంటావా? అని అంటుంది.