IPhone Price Cut: ఐఫోన్ 17 లాంచ్.. ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై రూ.23వేలకు పైగా భారీ డిస్కౌంట్లు..!
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై విజయ్ సేల్స్‌లో డిస్కౌంట్లు ఉన్నాయి. iPhone 15-రూ.58,790, 15 Plus-రూ.63,490, iPhone 16-రూ.66,490, 16 Plus-రూ.73,790, 16 Pro-రూ.98,190, Pro Max-రూ.1,21,090 కి సొంతం చేసుకోవచ్చు