భారత్ Vs పాకిస్థాన్.. నేడే హాకీ ఫైనల్ పోరు.. ఎందులో చూడొచ్చంటే?
జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇవాళ జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు IST ప్రారంభం కానుంది. దీనిని ఒమన్ హాకీ అసోసియేషన్‌కి చెందిన యూట్యూబ్ ఛానెల్లో