Tourist Helicopter: రోడ్డుపై హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాడింగ్.. కార్లు, షాప్ ధ్వంసం (VIDEO)
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో టూరిస్టుల హెలికాప్టర్ హైవే రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాడింగ్ అయ్యింది. సాంకేతిక సమస్యతో గుప్త్ కాశిలోని రోడ్డుమధ్యలో ల్యాండ్ అయ్యింది. రోడ్డు పక్కన ఉన్న షాప్, వాహనాలు ధ్వంసమైయ్యారు. పైలట్, ఐదుగురు ప్రయాణికులు సురక్షితం.
/rtv/media/media_files/2025/06/13/1xHjihNblQbZaS99OLiK.jpg)
/rtv/media/media_files/2025/06/07/kGgTZy3Cdl3o4FpvKF6u.jpg)
/rtv/media/media_library/vi/yHzCi0W0wYQ/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/HELICOPTER-LANDING.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KCR-1-1-jpg.webp)