VIRAL NEWS: అయ్యో ఎంత విసిగిపోయారో.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు: వీడియో వైరల్!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు పరస్పరం పెళ్లి చేసుకున్నారు. భర్తల మద్యపాన, వేధిపుల కారణంగా విసిగిపోయిన వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.