Top 10 Countries: ప్రపంచంలో టాప్ 10 శక్తిమంతమైన దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానమంటే ?
2025 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్టులో అమెరికాలో మొదటిస్థానంలో నిలచింది. చైనా, రష్యా వరుసగా రెండు, మూడు స్థానాల్లో చోటు సంపాదించాయి. భారత్ 12వ స్థానంలో నిలిచింది.
/rtv/media/media_files/2025/10/09/forbes-list-2025-10-09-12-33-23.jpg)
/rtv/media/media_files/2025/02/04/CFSvEifRoTltMvfrKBqV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Livia-viogt2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/forbes-1-jpg.webp)