Crime : మెదక్ జిల్లాలో దారుణం - మూడేళ్ల కుమార్తెను చంపేసి ప్రియుడితో జంప్
మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి మూడేళ్ల కన్నకూతురిని హత్య చేసింది. కూతురు గొంతు పిసికి చంపి గోతితీసి పాతిపెట్టి ప్రియుడితోపాటు వెళ్లిపోయింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.