Pavithra Puri: పూరీ కూతురు ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా..?
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘‘బుజ్జిగాడు’’ సినిమాతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, సోషల్ మీడియాలో తన తాజా ఫొటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/03/18/uilsmyvN8fM0tJoAN6O3.jpg)
/rtv/media/media_files/2025/03/07/WqMVNHYhAc2cBTU0OsSO.jpg)
/rtv/media/media_files/2025/02/20/jNQlocPSiGfLIjoV0luk.jpg)
/rtv/media/media_files/2024/11/05/VERDypfnHPwr2blFRs0z.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-35-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-51-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-15-jpg.webp)