Case Filed On Double Ismart Director Puri Jagannath : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ‘మార్ ముంత చోడ్ చింత’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన ‘ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి’ అనే డైలాగ్ ను వాడారు. సాంగ్ లో కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్ వివాదం.. పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు!
'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి రిలీజ్ అయిన ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ పై వివాదం నెలకొంది. సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ను పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాంగ్ లో కేసీఆర్ వాడిన డైలాగ్స్‌ను తొలగించాలని డైరక్టర్ పూరీ జగన్నాథ్‌పై కేసు పెట్టారు.
Translate this News: