Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’
ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.
/rtv/media/media_files/2025/10/20/trump-airport-attack-2025-10-20-13-32-46.jpg)
/rtv/media/media_files/2025/05/20/bxUclOqxCpd21fuY2nWm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-58-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Attack-on-Trump.jpg)