Vinutha Kotaa : డ్రైవర్ రాయుడు హత్యకేసుపై వినుత సంచలన వీడియో!
డ్రైవర్ రాయుడు హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళహస్తి జనసేన సస్పెండెడ్ నేత కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఓ సెల్ఫీ వీడియో చేశారు. ఈ కేసులో క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు