JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోజురోజుకి హీట్ పెరిగిపోతుంది. ఒక్క కంపౌండ్ వాల్ కోసం ఇద్దరు నేతలు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA)ల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..JC Prabhakar Reddy: పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ!
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: