Swachh Survekshan Awards:దేశంలోనే పరిశుభ్ర నగరాలల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుకున్నాయి. టాప్ టెన్ లో నాలుగు మనవే ఉన్నాయి. ఇక టాప్ నంబర్ వన్ క్లీస్ సిటీగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఏడోసారి నిలిచింది. 2023 సంవత్సరానికి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించారు. ఇందులో దేశంలో అరిశుభ్రంగా ఉండే నగరాల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే ఈసారి ఇండోర్‌తో పాటూ గుజరాత్‌లోని సూరత్ కూడా మొదటి స్థాన్ని దక్కించుకుంది. రెండు ఊర్లు సంయుక్తంగా మొదటి స్థానం అవార్డును పంచుకున్నాయి.
పూర్తిగా చదవండి..Swachh Survekshan Awards:క్లీన్ సిటీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో టాప్ టెన్‌లో మన తెలుగు రాష్ట్రాలు నాలుగు కూడా చోటు దక్కించుకున్నాయి.
Translate this News: