Vinesh: గుండె మరోసారి ముక్కలైంది– కాస్ తీర్పు మీద వినేశ్ ఎమోషనల్ పోస్ట్
తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను కాస్ తిరస్కరించిన తర్వాత మొదటిసారిగా స్పందించింది వినేశ్ ఫోగాట్. చాలా ఆవేదనకు గురైయ్యానని చెబుతూ నేల మీద పడుకుని భావోద్వేగానికి గురైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.