Ambajipeta Marriage Band OTT Release: దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ (Suhas) నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ యాక్షన్ డ్రామాగా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే బజ్ తో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోఉన్నట్లుగా తెలుస్తోంది. కలర్ ఫోటో (Color Photo Movie), రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా సక్సెస్ అయిన సుహాస్ కు ఈ సినిమాతో మరి హిట్ దక్కింది.
పూర్తిగా చదవండి..Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ .. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే
సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: