Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ .. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే
సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
/rtv/media/media_files/2024/11/09/ZgPnmFqPFjh5gUWpwR5t.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T152328.777-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/OTT-jpg.webp)