Stock Market Today: ఈరోజు దలాల్ స్ట్రీట్ నష్టాలతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు…దానికి తోడు షేర్ల (Shares) విలువ పెరిగిందని మదుపర్లు అనుకోవడంతో గురువారం సూచీలు నష్టాల బాట పట్టాయి. మరోవైపు కోవిడ్ (Covid Cases) కలకలం కూడా మార్కెట్ల మీద ప్రభావం చూపెట్టాయి. ఇక అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా మర్కెట్లను శాసిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 432 పాయింట్లు నష్టపోయి 70004 దగ్గర, నిఫ్టీ (Nifty) 140 పాయింట్లు దిగజారి 21, 099 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 83.22 దగ్గర కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..Stock Market :బేర్ బేర్ మంటున్న మార్కెట్లు
నిన్న లాభాలతో అత్యుత్యాహంగా మొదలైన షేర్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి అగాధాల్లోకి పడిపోయాయి. తొమ్మది నెలల్లో అతి పెద్ద నష్టాలను చవి చూశాయి. కొత్త శిఖరాలను అందుకుంటున్న బుల్ ను బేర్ గట్టిదెబ్బకొట్టింది. నిన్నటి దెబ్బ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది.
Translate this News: