2008 నుంచి 2024 వరకూ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన టీమ్స్ ఇవే
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ 17 సీజన్స్ అయ్యాయి. ఈ సీజన్ లో కోల్ కత ట్రోఫీ అందుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్ సీజన్స్ లో ఎవరెవరు ట్రోఫీలు గెలిచారు.. ఈ ఫోటో స్టోరీలో చూసేయండి.
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ 17 సీజన్స్ అయ్యాయి. ఈ సీజన్ లో కోల్ కత ట్రోఫీ అందుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్ సీజన్స్ లో ఎవరెవరు ట్రోఫీలు గెలిచారు.. ఈ ఫోటో స్టోరీలో చూసేయండి.
ఐపీఎల్ 2024 ఫైనల్స్ లో కోల్‌కతా ట్రోఫీ గెలిచింది. ఫైనల్స్ తరువాత ఈ సీజన్ లో అత్యధిక ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ, పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ గెలుచుకున్నారు.. మిగిలిన అవార్డుల వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు..
ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ సీజన్ మొత్తంలో 6 సార్లు స్కోరు 200 దాటిన హైదరాబాద్ ఫైనల్లో 113 పరుగులకు ఆలౌటైంది. సునాయాసంగా కోల్ కతా బ్యాటర్లు ఈ స్కోర్ ను చాలా అలవోకగా బాదేశారు. దీంతో ఐపీఎల్ 2024 చాంపియన్స్ అయ్యారు.
ఐపీఎల్ సీజన్ 17 తుది పోరులో కోల్ కతా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో ఎస్ఆర్ హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే టాస్ గెలవడంతో విజయం ఖాయమేనంటున్నారు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్.
టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని విరాట్ కోహ్లీ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అభిమాన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని తెలిపిన విరాట్.. కొన్నేళ్ల క్రితం తారక్ తో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆ టైం లో ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యానని అన్నాడు.
IPL ఫైనల్ ఇరు జట్ల ఆటగాళ్లకు ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది. KKR టీమ్ నుంచి సునీల్ నరైన్, SRH నుంచి నితీష్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ రోజే బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఏ ప్లేయర్ ట్రోఫితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు ఫైనల్ పోరులో చేతులెత్తేశారు. సన్ రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయింది. నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించిన కేకేఆర్ బౌలర్లు.. మొదటి ఓవర్ నుంచే వికెట్లు తీస్తూ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.
చెన్నైలో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఏమవుతుంది అనే డౌట్ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగితే ఎలా విజేతను నిర్ణయిస్తారో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు