Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై
ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ అద్భుతాలు చేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్ చో చెన్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత షట్లర్‌గా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు.
పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత జోడీ దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్లో ధీరజ్ బొమ్మదేవర - అంకితా భకత్ జోడీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 5-3 తేడాతో స్పెయిన్ పై విజయం సాధించింది.
భారత యువ షూటర్ మను బాకర్ మరో చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్వాలిఫికేషన్ పోరులో మొత్తంగా 590 పాయింట్లు సాధించింది.
బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి నిర్వాహకులు తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. మెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్లో నాగార్జున జీనీలా కనిపించారు. ‘వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అంటూ నాగార్జున డైలాగ్ అలరిస్తోంది.
ఒలింపిక్స్ లో ఒకేరోజు.. రెండుగంటల వ్యవధిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు ఒక స్విమ్మర్. 1976లో ఇలాంటి రికార్డు ఉంది. దానిని తిరగరాశాడు స్విమ్మర్ లియోన్ మార్చాండ్. అతను 200 మీటర్ల బటర్‌ఫ్లై - 200 బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు పతకం సాధించాడు.
క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ , భారత క్రీడా ప్రాధికార సంస్థ లకు సూచనలు చేసింది.ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఙప్తి చేసింది.
శ్రీలంకపై ఇప్పటికే T20 సిరీస్ గెలుచుకుని ఊపు మీద ఉన్న టీమిండియా ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడబోతోంది. శ్రీలంకలో ఏడేళ్ల తరువాత రోహిత్, కోహ్లీ కలిసి ఆడనున్నారు. చివరిసారిగా 2017లో శ్రీలంకలో ఈ ఇద్దరు ఆడారు. ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
పారిస్ ఒలింపిక్స్ లో నిన్న స్వప్నిల్ కుసాలే భారత్ కు మెడల్ అందించాడు. మరోవైపు సింధు టోర్నీ నుంచి అవుట్ అయింది. ఇక ఏడోరోజు ఆగస్టు 2న ఇప్పటికే రెండు పతకాలు అందించిన మను భాకర్ మరో పోటీలో పాల్గొంటోంది. ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ షెడ్యూల్ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు