Paris Olympics: ఒలింపిక్స్ నుంచి పివి సింధు అవుట్
పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం అనుకున్న బ్యాడ్మింటన్‌లో నిరాశ ఎదురైంది. స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పీ.వి సింధు 16వ రౌండ్లో ఓటమి పాలయింది. దీంతో ఆమె మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ నుంచి వైదొలిగింది.
పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం అనుకున్న బ్యాడ్మింటన్‌లో నిరాశ ఎదురైంది. స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పీ.వి సింధు 16వ రౌండ్లో ఓటమి పాలయింది. దీంతో ఆమె మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ నుంచి వైదొలిగింది.
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్లో అదరగొట్టాడు. మూడో ప్లేస్‌తో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి నిరాశ పరిచారు. గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఈ జంట (21-13, 21-14, 21-16) ఆరోన్- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమిపాలైంది.
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత జట్టుకు షాక్ తగిలింది. హాఫ్ టైమ్ వరకు ఆధిక్యంలో ఉన్న భారత్, చివర్లో 2-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి హాఫ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. కానీ ఆ తర్వాత బెల్జియం జట్టు వరుసగా రెండు గోల్స్ చేసి భారత్ ను ఓడించింది.
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్లో అదరగొట్టాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్లో మూడో ప్లేస్ సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు విచిత్ర పరిస్థితి. ఈరోజు జరగనున్న బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ నాకౌట్ రౌండ్లో ఇద్దరు భారతీయులు తొలిసారిగా ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అంటే ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా మెడల్ రేసులో ఉంటారు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
ఈరోజు ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్లో స్వప్నిల్ ఫైనల్స్‌లో ఉండగా, పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్ రేస్ వాకింగ్‌లో పోటీపడనున్నారు. వీరు మనకు పతకాలు తెచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ఈరోజు భారత్ ఈవెంట్స్ షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చూడండి
పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు తన అద్భుత ఫామ్ కొనసాగించింది.
ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ పోటీలు మొదలు అయితే..ఒలింపిక్స్ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్లే అని క్రీడాభిమానులు సంబరపడతారు. ఈ పోటీలు ఒలింపిక్స్ లో గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. తొలి రోజు 20 వేల మీటర్ల రేస్ వాక్ పురుషులు,మహిళల ఈవెంట్లు జరగనున్నాయి.