China Shuttler Gets Marriage Proposal From Teammate : పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో ఇప్పటి వరకు 7 రోజుల ఆటలు పూర్తయ్యాయి. ప్రతి దేశం కూడా పతకాల వేటలో ఉంది. అటు సంబరాలు.. ఇటు నిరాశ, నిస్పృహాల మధ్య ఒలింపిక్స్ లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. ఈ ఒలింపిక్స్ ఓ చైనా క్రీడాకారుడికి జీవితాంతం గుర్తిండి పోయే స్పెషల్ మూమెంట్లా నిలిచిపోయింది. ఈసారి ఒలింపిక్స్లో అటు ఓ చేత్తో బంగారు పతకాన్ని అందుకుంటే… మరో చేత్తో తన జీవిత భాగస్వామి (Life Partner) ని అందుకున్నాడు.
పూర్తిగా చదవండి..Paris Olympics 2024 : అటు పసిడి పట్టే.. ఇటు పిల్లకి రింగు పెట్టే!
పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హువాంగ్, కియాంగ్ లు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే కియాంగ్ స్నేహితుడు లియో యోచన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ తెవడంతో ఆమె అంగీకరించి ఒలింపిక్స్ వేదికగా ఉంగరాలు మార్చుకున్నారు.
Translate this News: