Shardul Thakur: అలా ఎలా వేశావ్ బ్రో.. ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్.. చెత్త రికార్డ్ ఇదే!
ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రీసెంట్గా కెకెఆర్తో జరిగిన మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే 11బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
/rtv/media/media_files/2025/04/09/SL4JiJ3bTJPojdRbkahQ.jpg)
/rtv/media/media_files/2025/04/09/1ykjCbPJpacVAkolICHb.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/04/09/K7B38sTmgtm0dUWu2ufW.jpg)
/rtv/media/media_files/2025/04/09/B7eqfvBVHgnSPp6X0hkT.jpg)
/rtv/media/media_files/2025/04/08/PN3MfKfXs040nmLjC5mb.jpg)
/rtv/media/media_files/2025/04/08/wgxvwDuRnTEjq9BqENFY.jpg)
/rtv/media/media_files/2025/04/08/vDwnYZcWQVbQbvdzqLYO.jpg)
/rtv/media/media_files/2025/04/08/uhNmtyhmYUX1b5LTV2m7.jpg)