WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే! మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ 2025లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆర్సీబీకి స్మృతి మంధాన, ఏక్తా బిష్త్, ఢిల్లీకి జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, తదితరులను అంటిపెట్టుకున్నాయి. By srinivas 07 Nov 2024 | నవీకరించబడింది పై 07 Nov 2024 20:05 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి WPL: మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. ఈ మేరకు 2025 సీజన్ కోసం వేలం జరగనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ నిర్వాహకులు నవంబర్ 7 వరకు చివరి గడువు ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ మెగా వేలంలో ఒక్కో ఫ్రాంఛైజీ రూ.15 కోట్లు ఖర్చు చేయడానిక అనుమతించగా వేలానికి సంబంధించిన తేది వివరాలను ఇంకా ప్రకటించలేదు. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ వంటి టాప్ ప్లేయర్లను సంబంధిత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. 2024 WPL విన్నర్ ఆర్సీబీ వద్ద ఏకంగా 14 మంది ప్లేయర్లు ఉన్నారు. The retentions are out 🙌A look at the retained players of all 5⃣ teams ahead of the #TATAWPL Auction 👌👌 pic.twitter.com/nSYDcFm2OD — Women's Premier League (WPL) (@wplt20) November 7, 2024 పూర్తి లిస్ట్ ఇదే: ముంబై ఇండియన్స్: అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింతిమణి కలిత, నాట్ సివర్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్. Also Read: ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే ఢిల్లీ క్యాపిటల్స్:అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజెన్ కాప్, మెగ్ లానింగ్ (కెప్టెన్), మిన్ను మణి, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్. గుజరాత్ జెయింట్స్:ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే యూపీ వారియర్స్:అలిస్సా హీలీ, అంజలి శర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి ఆటపట్టు, రాజేశ్వరి గైక్వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎకిల్‌స్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా ఠాకూర్, గౌహెర్ సుల్తానా. Also Read: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు #wpl-2024 #Retention #Womens IPL #wpl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి