Latest News In TeluguShreyanka Patil : అతని కారణంగానే క్రికెట్ చూడటం మొదలెట్టాను: శ్రేయాంక పాటిల్ విరాట్ కోహ్లీ వల్లే తాను క్రికెట్ చూడటం మొదలుపెట్టానని పేర్కొంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మహిళా జట్టు క్రికెటర్ శ్రేయాంక పాటిల్. ప్రస్తుతం ఎక్కడ చూసిన శ్రేయాంక పాటిల్ గురించే చర్చ జరుగుతోంది. ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్ కు హాజరైన శ్రేయాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By Bhoomi 21 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWPL 2024: ఈ సాలా కప్ నమ్దే.. WPL విజేత బెంగళూరు! అబ్బాయిలు సాధించలేనిది అమ్మాయిలు సాధించారు. విమెన్స్ ప్రిమియర్ లీగ్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఆవిర్భవించింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. By Trinath 17 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWPL 2024: నేడు ముంబై-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్! ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. By Durga Rao 15 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయం.. చిత్తుగా ఓడిన గుజరాత్ జెయింట్స్..! ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి సీజన్లో మూడో విజయాన్ని అందుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 25 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. అంతకు ముందు బెంగుళూరు రాయల్స్ తోనూ గుజరాత్ ఓడింది. By Bhoomi 03 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWPL: గుజరాత్ కు మూడోసారి ఎదురుదెబ్బే..యూపీ వారియర్స్ గెలుపు..! మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. By Bhoomi 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWPL 2024: వరుసగా రెండో విజయం..8 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ..!! గుజరాత్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు మంథాన, సబ్బినేని మేఘన, ఎల్సీ ఫేర్రీ రాణించడంతో గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 12.3ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. By Bhoomi 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWPL 2024 : ఇది కదా క్రికెట్ మజా..ఉత్కంఠపోరులో ఢిల్లీపై ముంబై విజయం..!! డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో తొలి విజయం నమోదు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి పోరులో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి బంతికి విజయం సాధించింది. By Bhoomi 23 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్WPL-2024: ఐపీఎల్ వేలంలో ఆమెకు జాక్‌పాట్.. ఎన్ని కోట్లో తెలుసా! వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2024) వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ జాక్‌పాట్ కొట్టింది. ఇటీవల అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్న సదర్లాండ్‌ను రూ. 2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) దక్కించుకుంది. By Naren Kumar 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn