WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!
మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ 2025లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆర్సీబీకి స్మృతి మంధాన, ఏక్తా బిష్త్, ఢిల్లీకి జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, తదితరులను అంటిపెట్టుకున్నాయి.