IND Vs AUS T20 Series: ఆసీస్తో T20 సిరీస్.. భారత్ నుంచి 6 మంది ప్లేయర్లు ఔట్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత్ జట్టు పూర్తిగా మారనుంది. వన్డే జట్టులో పాల్గొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లో కనిపించరు.
/rtv/media/media_files/2025/10/28/team-india-major-changes-t20-squad-against-australia-2025-10-28-08-11-58.jpg)
/rtv/media/media_files/2025/10/27/ind-vs-aus-t20-series-2025-10-27-07-47-59.jpg)
/rtv/media/media_files/2025/10/04/ind-vs-aus-t20-squad-2025-10-04-16-36-52.jpg)