Neeraj Chopra- Arshad Nadeem : ఒలింపిక్స్ విజేతలు నీరజ్, నదీమ్ బయోపిక్స్.. నటించేది ఎవరంటే?
ఒలింపిక్స్ విజేతలైన నీరజ్, నదీమ్ ఇద్దరి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. దీనికి ఎవరు సూట్ అవుతారనే విషయమై స్వయంగా వాళ్లే సమాధానం ఇచ్చారు. అర్షద్ నదీమ్ పాత్రకు అమితాబ్ బచ్చన్, నీరజ్ రోల్ కు షారుక్ ఖాన్ బాగా సూటవుతారని చెప్పారు.