IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్‌ శర్మ మ్యాచ్‌కు దూరం

లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శ‌ర్మకు గాయం కావడంతో ఈ మ్యాచ్‌లో అతడు ఆడటం లేదు.

New Update
MI VS Lucknow

MI VS Lucknow

లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఆడటం లేదు. ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడి మోకాలికి గాయమయ్యింది. దీంతో రాజ్‌ అంగద్‌ బావా జట్టులోకి వచ్చాడు. 

ముంబై ఇండియన్స్ 

విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్

లక్నో సూపర్ జెయింట్స్ 

ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్

 sports | telugu-news | mumbai-indians | lucknow 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు