champions Trophy: సిక్స్ తో విజయతీరాలకు..రాహుల్ విన్నింగ్ షాట్ ఇదే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీస్‌లో భారత్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. చివర బంతికి సిక్స్ కొట్టి విజయ గర్జన చేశాడు  కీపర్ , బ్యాటర్ కే ఎల్ రాహుల్. ఇప్పుడు ఈ సిక్స్ ఓ సంచలనంగా మారింది. 

New Update
cric

K L Rahul winning Shot

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్స్ లో ఆసీస్ ను ఇంటికి పంపించింది టీమ్ ఇండియా. 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్షయాన్న ఛేదించింది. కీలక ఇన్నింగ్స్ ఆడి చివర వరకు క్రీజ్ లో నిలిచిన కే ఎల్ రాహుల్ సిక్స్ కొట్టి టీమ్ ఇండియాకు మరుపురాని విజయాన్ని అందించాడు. 42 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రాహుల్ లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి...తము ఎవరూ బీట్ చేయలేరు అంటూ సందేశాన్ని ఇచ్చినట్టయింది.  అంతకు ముందు ఔటైన హార్దిక పాండ్యా కూడా వరుసగా మూడు సిక్స్ లతో మెరిశాడు. ఇద్దరు బ్యాటర్లు తమ సిక్స్ లతో బంతి స్టాండ్స్ లోకి పంపించారు. 


Advertisment
తాజా కథనాలు