కాంగ్రెస్ ఆరుపథకాల మీద నిప్పులు చెరిగిన కేటీఆర్
టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు.