IPL 2025 Postponed: ఇట్స్ అఫీషియల్.. IPL 2025 రద్దు!
ఐపీఎల్ 2025 సీజన్‌పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌ను వాయిదా వేసింది. పరిస్థితులు సర్దుమనిగేంత వరకు నిరవదికంగా వాయిదా వేసింది. ఇదే విషయాన్ని బీసీసీఐ అఫీషియల్‌గా తెలిపింది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
/rtv/media/media_files/2025/05/09/bl8kmPSRdeXW5Oaa84pu.jpg)
/rtv/media/media_files/2025/05/09/jLUnrjFwlyyCQuRU2IPG.jpg)
/rtv/media/media_files/2025/05/09/tEHEwGKThVFp60eCE4IA.jpg)