RCB vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టీమ్‌లో స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు. ఇక ఆర్సీబీ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.