/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T201558.139.jpg)
Medigadda Barrage: మేడిగడ్డ పిల్లర్లు మరింత కుంగిపోయాయి. కొద్దిరోజులుగా గోదావరికి భారీగా వరద వస్తుండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనే 19, 20,21 పిల్లర్లు కుంగగా.. వరద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మరింత కుంగిపోయాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా బయటికొచ్చాయి. ప్రస్తుతం అక్కడ మరమ్మతు పనులు జరుగుతుండానే గోదావరికి భారీగా వరద పోటెత్తింది. దీంతో మధ్యలోనే పనులు నిలిపివేశారు. మరోవైపు పిల్లర్ల కింద బొరియాలు ఏర్పడి ఇసుక కూడా కొట్టుకుపోయింది. వరదల వల్ల మరింత ఇసుక కొట్టుకపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
Also Read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్ వర్తింపజేయాల్సిందేనా ?