Medigadda: వరద ఎఫెక్ట్.. మరింత కుంగిన మేడిగడ్డ పిల్లర్లు
మేడిగడ్డ పిల్లర్లు మరింత కుంగిపోయాయి. కొద్దిరోజులుగా గోదావరికి భారీగా వరద వస్తుండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనే 19, 20,21 పిల్లర్లు కుంగగా.. వరద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని పిల్లర్లు కుంగిపోయాయి.