Minu Muneer: స్టార్ హీరోయిన్ కి బలవంతంగా ముద్దుపెట్టిన హీరో!
మలయాళ నటి మిను మునీర్ , పాపులర్ సెలబ్రిటీలు ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు, జయసూర్యపై తీవ్ర ఆరోపణలు చేసింది. 2013లో ఒక సినిమా షూటింగ్ సమయంలో ముఖేష్ తనని వెనుక నుంచి గట్టిగా పట్టుకుని లైంగికంగా వేధించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.