Movies : కాంతారాలో జూనియర్.. కన్నడలో వైరల్ అవుతున్న న్యూస్
తెలుగు, కన్నడ ప్రేక్షకులకు జూ.ఎన్టీయార్ సర్ప్రేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడా అంటే అవుననే వినిపిస్తోంది. కన్నడ బాక్సాఫీస్ హిట్, రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా మూవీలో తారక్ నటించడానికి రెడీ అయ్యాడుట. దీనికి సంబంధించిన వార్త కన్నడ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.