Manali Adventure: మనాలి జిప్ లైన్ అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక...ఆ తర్వాత.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జిప్‌లైన్ ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. నాగపూర్‌కు చెందిన ఓ కుటుంబం వేసవి సెలవుల సందర్భంగా మనాలికి విహారయాత్రకు వెళ్లింది. జిప్‌లైన్ కేబుల్ అడ్వెంచర్ చేయడానికి ప్రయత్నించిన బాలిక కేబుల్ వైర్ తెగటంతో లోయలో పడింది