Floods in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోతున్న కార్లు

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్‌ద్వార్ ప్రాంతంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

Floods in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోతున్న కార్లు
New Update

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్‌ద్వార్ ప్రాంతంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

#uttarkhand #floods #national-news #heavy-rains #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe