Shilpa Shetty : ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shilpa Shetty : ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
New Update

Bollywood Actress Shilpa Shetty : బాలీవుడ్ సెలబ్రిటీస్(Bollywood Celebrities) కి లవ్, అఫైర్స్(Love Affairs) కొత్తేమి కాదు. ఒకర్ని లవ్ చేసి మరొకరితో డేటింగ్ చేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీ లో. ఇప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక కొన్ని హిందీ షోల్లో అయితే ఇలాంటి అఫైర్స్, శృగారం గురించి ఓపెన్ గానే డిస్కస్ చేసుకుంటారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సరిగా ఇలాగే ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా తన కన్యత్వాన్ని 22 ఏళ్లకే కోల్పోయినట్లు చెప్పి షాకిచ్చింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty).

22 ఏళ్లకే కన్యత్వాన్ని పోగుట్టుకున్నా

బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా శిల్పా శెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఒకటి, రెండు సినిమాల్లో నటించినా ఈ హీరోయిన్ 48 ఏళ్ళ వయసులోనూ చెరగని అందంతో యువ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇదిలా ఉంటే శిల్పా శెట్టికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Also Read : బాలీవుడ్ కండల వీరుడితో రష్మిక మందన రొమాన్స్!

చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి 22 ఏళ్ళ వరకు ఎవరినీ కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదట. కానీ ఓ హీరోగా వల్ల తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. శిల్పా శెట్టి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) తో డేటింగ్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈమె మొదటి ముద్దు కూడా అక్షయ్ తోనేనట.

అయితే తాజాగా బిగ్ బ్రదర్ అనే అమెరికన్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి తన 22 ఏళ్ళ వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పింది. దీంతో అక్షయ్ కుమార్ వల్లే శిల్పా శెట్టి కన్యత్వం కోల్పోయిందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అటు అక్షయ్ కానీ, ఇటు శిల్ప శెట్టి కానీ స్పందించింది లేదు.

#akshay-kumar #shilpa-shetty #bollywood-actress-shilpa-shetty #virginity
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe