Sonali Bendre : నన్ను బాడీ షేమింగ్ చేసింది ఆ దుర్మార్గులే.. హీరోలతో ఎఫైర్ అంటగట్టింది కూడా వాళ్లే - స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలపై సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ లో రూమర్స్ క్రియేట్ చేసేది, బాడీ షేమింగ్ చేసేది నిర్మాతలే అని పలు సంచలన విషయాలు బయటపెట్టింది.